అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్య కేసులో ట్విస్ట్..!

అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్య కేసులో ట్విస్ట్!

అప్పుగా ఇచ్చిన 1000 డాలర్లు తిరిగి అడిగిందని ఆమెను హత్య చేసిన అర్జున్ ?.

పోలీసుల దర్యాప్తు ప్రకారం.. అర్జున్ శర్మకు 4,500 డాలర్లు అప్పుగా ఇచ్చిన నిఖిత..

అయితే కొంతకాలం తర్వాత 3,500 డాలర్లు తిరిగి ఇవ్వగా.. మిగిలిన 1,000 డాలర్ల కోసం నిఖిత తిరిగి అడిగినప్పుడు వివాదం చెలరేగడంతో ఆమెను అర్జున్ హత్య చేసినట్లు సమాచారం…
అనంతరం అదే రోజు భారతదేశానికి పారిపోయి వచ్చేసిన అర్జున్ శర్మ…
ఈ వివాదమే నిఖిత హత్యకు దారితీసిందని సమాచారం. హత్య అనంతరం అర్జున్ శర్మ భారతదేశానికి పారిపోయినట్లు తెలుస్తోంది..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959