మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..
అమెరికా-వెనిజులా మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడి ధరలు ఆమాతం పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం నుంచి గోల్డ్, వెండి రేట్ల పెరుగుదల నమోదవుతూనే ఉంది. వెనిజులా అధ్యక్షుడిని అమెరికా అదుపులోకి తీసుకోవడం జియో పాలిటిక్స్‌లో సంచలనంగా మారింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదొడుకులు నెలకొనగా.. అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగింది. ఈ కారణంతో పెట్టుబడి పెట్టేందుకు బంగారంను స్వర్గధామంగా పెట్టుబడిదారులు భావిస్తున్నారు. దీంతో గోట్లు, వెండి రేట్లు ఆకాశాన్నంటున్నాయి. బుధవారం మరోసారి గోల్డ్ రేట్లు పెరిగాయి..
10 గ్రాములపై రూ. 660 పెరిగి 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,39,480..
10 గ్రాములపై రూ. 600 పెరిగి 22 క్యారెట్ల బంగారం ధర రూ.
1,27,850..
కిలోపై రూ. 12 వేలు పెరిగి రూ. 2,63,000కు చేరిన వెండి ధర…..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959