తెలంగాణలో కొత్త జిల్లాలు ఇవ్వేనా?
ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలతో కలిపి సూదిని జైపాల్ రెడ్డి పేరిట కొత్త జిల్లా
కొడంగల్, నారాయణపేటలోని కొన్ని జిల్లాలు కలిపి ఎనుముల నర్సింహారెడ్డి జిల్లా
ఉమ్మడి వరంగల్, ఖమ్మంలోని కొన్ని మండలాలతో రామసహాయం సురేందర్ రెడ్డి జిల్లా
ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని మండలాలతో మల్లు అనంతరాములు జిల్లా
ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్‌లోని కొన్ని మండలాలతో దుద్దిళ్ల శ్రీపాదరావు జిల్లా
ఉన్న 33 జిల్లాలకు అదనంగా ఈ కొత్త జిల్లాలు వస్తాయా లేక పాత జిల్లాలను 25 జిల్లాలకు కుదించి ఈ కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారా అనేది వేచి చూడాలి..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959