మా తెలంగాణ టీవీ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన…డిఎస్పి

మా తెలంగాణ టీవీ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన…డి.ఎస్.పి

దేవరకొండ………
దేవరకొండ లో మా తెలంగాణ టీవీ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ను దేవరకొండ డిఎస్పి..డివి నరసింహారావు ఆవిష్కరించినారు
మా ఛానల్ వార్తలలో ముందంజలో ఉందని ఎక్కడ అన్యాయం జరిగిన తెలిపే విధానం బాగుందని తెలియజేసినారు..ఈ కార్యక్రమంలో మా రిపోర్టర్ బోనగిరి వెంకటేశ్వర్లు(BVT)
వార్త రిపోర్టర్ నంద్యాల వెంకటేశ్వర్లు, వి జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు…

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959