వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్న స్టార్‌ హీరోయన్స్‌ నయనతార, త్రిష..

స్టార్‌ హీరోయన్స్‌ నయనతార, త్రిష.. ఈ ఇద్దరూ టామ్‌ అండ్‌ జెర్రీలా ఉంటారని ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తూ ఉంటుంది. అయితే.. వీళ్లు వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్న పిక్స్‌ షేర్‌ చేసి అందర్నీ షాక్‌కు గురిచేశారు. ఇద్దరూ వెకేషన్‌కి వెళ్లి షిప్‌లో కూర్చొని మరి ఫోటోలు తీసుకున్నారు. ఈ ఫొటోలను నయనతార, త్రిష సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు…


సినిమా పరిశ్రమలో ఎంతో మంది తారల మధ్య స్నేహాలు చిగురిస్తాయి, కొన్ని సందర్భాల్లో అవి మధ్యలోనే కనుమరుగు అవుతుంటాయి. కానీ కొన్ని స్నేహాలు మాత్రం కాలం గడిచినా రంగులు మారవు.. మసకబారవు. అలాంటి అద్భుతమైన స్నేహ బంధం ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాను ఆకర్షిస్తోంది. అదే లేడీ సూపర్‌స్టార్ నాయనతార – త్రిష ఫ్రెండ్‌షిప్. తాజాగా ఈ స్టార్ హీరోయిన్స్ ఇద్దరు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి సముద్ర తీరాన సేద తీరుతున్న ఫోటోలను నాయనతార తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి…

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959