ACB వలలో..వరంగల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి..!

ACB వలలో.. వరంగల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి..
_ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో.. సొంత ఇళ్లు, బంధువుల ఇళ్లలో.. తెలంగాణ వ్యాప్తంగా 10 చోట్ల సోదాలు..

హైదరాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌లో సోదాలు చేస్తున్న ఏసీబీ..

అక్రమంగా వందల కోట్లు సంపాదించినట్లు ఆరోపణలు..!