ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్..!.
తెలంగాణలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కనుంది…రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఈ ఏడాది జనవరిలోనే గడువు ముగియడంతో ప్రస్తుతం ఇవి ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి.
రాష్ట్రంలో జీహెచ్ఎంసీతో కలిపి మొత్తం 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి..
తెలంగాణలో ఉన్న మున్సిపాలిటీలకు ఎన్నికల హడావుడి మొదలైంది.. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు ఇన్చార్జులను కూడా ప్రకటించాయి..
అన్ని పార్టీలు కూడా సన్నాసి సమావేశాలు కూడా నిర్వహించుకోవడం జరిగింది..
నేడు మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందంటూ సమాచారం…
నేడు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందంటూ అధికారుల వెల్లడి….
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రేపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది..
మధ్యాహ్నం సీఎస్, డీజీపీలతో ఎస్ఈసీ రాణి కుముదిని సమావేశం
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది..
పలువురు అధికారులకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది…
కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కూడా వేగవంతం కానుంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని నిరూపించుకోవడంతో పాటు, రాబోయే సాధారణ ఎన్నికలకు ముందే పట్టణ ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉందో తెలుసుకోవడానికి ఈ ఎన్నికలను అధికార పార్టీ ఒక ‘సెమీఫైనల్’గా భావిస్తోంది..
ఎన్నికల వ్యూహాలతో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు అన్ని వ్యూహాలు సిద్ధం చేసుకుని ,మున్సిపల్ పోరుకు సర్వం సిద్ధం అయిట్లు తెలుస్తోంది..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959