కల్నల్ సంతోష్ బాబు తల్లి నామినేషన్..!

కల్నల్ సంతోష్ బాబు తల్లి నామినేషన్..!

సూర్యాపేట జిల్లా..

సూర్యాపేట మున్సిపాలిటీ 44 వ వార్డు అభ్యర్థిగా దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుడు కల్నాల్ సంతోష్ తల్లి బికుమళ్ళ మంజుల ఉపేందర్ నామినేషన్ దాకలు చేశారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఎనలేని అభివృద్ధితో కెసిఆర్ పాలన తీరును, గత పదేండ్లలో మాజీమంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి నాయకత్వంలో సూర్యాపేటలో ప్రశాంత వాతావరణంలో జరిగిన ఎనలేని అభివృద్ధిని ఆమె కొనియాడారు. అటువంటి BRS పార్టీ అభ్యర్డిగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పోటీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు…