మొదలైన కౌంటింగ్..
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ మొదలైంది…
_• నువ్వా, నేనా అన్నట్లుగా సాగిన మున్సిపల్ ఎన్నికల్లో విజేతలు ఎవరో మధ్యాహ్నం లోపు తెలుపునుంది._
_• రాష్ట్రవ్యాప్తంగా 103 చోట్ల కౌంటింగ్ జరుగుతుంది._
_• 116 మున్సిపాలిటీలో 2569 వార్డుల నుంచి 10179 మంది._
_• ఏడు కార్పొరేషన్ల పరిధిలోని 412 డివిజన్లో నుంచి 2,225 మంది అభ్యర్థులు పోటీపడ్డారు._
_• వీరిలో గెలిచేది ఎవరో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఏ బల్దియా ఎవరి చేతుల్లోకి వెళ్తుందో మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది.
*_తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్కు సర్వం సిద్ధం.._*
ఉ.8గంటలకు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు
123 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు
కౌంటింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రత
సీసీటీవీ కెమెరాలతో నిఘా
వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ
పాస్ ఉన్నవారికే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి
బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమలు
కౌంటింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో గుమికూడటంపై నిషేధం
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరిక..
నల్లగొండ కార్పొరేషన్.
కాంగ్రెస్- 28.
బీఆరెస్- 9
బీజేపీ- 4
ఫార్వర్డ్ బ్లాక్- 4
ఎంఐఎం- 2
ఇతరులు- 1
మొత్తం: 48.
*🔹ఉమ్మడి నల్గొండ జిల్లాలో గెలిచిన పార్టీల మున్సిపార్టీల సంఖ్య…మొత్తం*
*👉నల్గొండ కార్పొరేషన్…48*
కాంగ్రెస్.. 27
బీఆరెస్..09
బీజేపీ.. 04
ఫార్వర్డ్ బ్లాక్..04
ఎంఐఎం..02
ఇండిపెండెంట్..02
*నల్గొండ నియోజకవర్గం. 6మున్సిపాలిటీలు*
*👉మిర్యాలగూడెం 48*
కాంగ్రెస్..31
బీఆరెస్..14
బీజేపీ…01
ఇండిపెండెంట్..02
*👉చండూర్ 10*
కాంగ్రెస్..06
బీఆరెస్..03
సిపిఐ….01
ఇండిపెండెంట్..
*👉చిట్యాల…12*
కాంగ్రెస్..09
బీఆరెస్..02
ఇండిపెండెంట్..01
ఇండిపెండెంట్
*👉దేవరకొండ..20*
కాంగ్రెస్..11
బీఆరెస్..05
బీజేపీ..01
ఇండిపెండెంట్..03
*👉హాలియా….12*
కాంగ్రెస్..11
బీఆరెస్..01
*👉నందికొండ….12*
కాంగ్రెస్..11
ఇండిపెండెంట్..01
*సూర్యాపేట జిల్లా 5 మున్సిపాలిటీలు*
*👉హుజూర్నగర్ 28*
కాంగ్రస్..19
బీఆరెస్..04
సిపిఎం.. 01
సిపిఐ.. 01
ఇండిపెండెంట్..03
*👉కోదాడ…35*
కాంగ్రెస్…27
బీఆరెస్..03
ఇండిపెండెంట్..05
*👉సూర్యాపేట48*
కాంగ్రెస్..31
బీఆరెస్..11
బీజేపీ..01
ఇండిపెండెంట్..05
*👉నేరేడ్చర్ల…15*
కాంగ్రెస్..09
బీఆరెస్..05
ఇండిపెండెంట్..01
*👉తిరుమలగిరి 15*
కాంగ్రెస్…05
బీఆరెస్. 10
*యాదాద్రి భువనగిరి జిల్లా*
*6మున్సిపాలిటీలు*
*👉యాదగిరిగుట్ట 12*
కాంగ్రెస్..08
బీఆరెస్01
బీజేపీ..02
సిపిఐ.. 01
*👉భువనగిరి 35*
కాంగ్రెస్..22
బీఆరెస్..04
బీజేపీ..04
ఇండిపెండెంట్..05
*👉ఆలేరు 12*
కాంగ్రెస్..07
బీఆరెస్..03
బీజేపీ..02
*👉మోత్కూరు12*
కాంగ్రెస్..08
బీఆరెస్..03
ఇండిపెండెంట్..01
*👉భూధన్ పోచంపల్లి..13*
కాంగ్రెస్…06
బీఆరెస్..05
బీజేపీ…01
ఇండిపెండెంట్..01
*👉చౌటుప్పల..20*
కాంగ్రెస్.. 13
బీఆరెస్ 03
బీజేపీ..03
సిపిఎం..01