*అలరించిన స్వపరిపాలన దినోత్సవం*
*ఒకరోజు పరిపాలన చేసిన విద్యార్థులు*
*ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన హెచ్ఎం, ఉపాధ్యాయులు*
గరిడేపల్లి మండలంలోని అప్పన్నపేట మండల ప్రాధమిక పాఠశాలలో విద్యార్థులు వేషాదరణ పాత్రతో నిర్వహించిన స్వపరిపాలన దినోత్సవం శనివారం పలువురిని అలరించింది ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరోజు పరిపాలనలో భాగంగా వారికి కేటాయించిన పదవుల్లో అద్భుతంగా కొనసాగారు ఉపాధ్యాయులు విద్యాబోధన గావించారు. పాఠశాల చైర్మన్ గా స ఒకరోజు పరిపాలనలో భాగంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు బి వెంకటేశ్వర్లు , ఉపాధ్యాయులు బి సైదిరెడ్డి అభినందనలు తెలిపి బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు…