తుమ్మెనపేటకు చేరుకున్న విజయ్-రష్మిక దంపతులు …

తుమ్మెనపేటకు చేరుకున్న విజయ్-రష్మిక దంపతులు …

తెలంగాణ : నేడు నాగర్‌కర్నూల్ జిల్లా బలమూరు మండలంలోని తుమ్మెనపేటలో విజయ్-రష్మికల రిసెప్షన్‌ జరగనుంది. ఈ రోజు విజయ్ దేవరకొండకు చెందిన ఫామ్‌హౌస్‌లో సత్యనారాయణ వ్రతంతో పాటు రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు. రిసెప్షన్ ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ఈ జంట ఇప్పటికే తుమ్మెనపేటకు చేరుకున్నారు. అక్కడ కుటుంబ సభ్యులు విరోష్ జంటకు ఘనంగా స్వాగతం పలికారు….