నగరాల్లో నడిరోడ్లో. రీల్స్ సెల్ఫీలు కోసం అమ్మాయిల పాట్లు.. తలకిందులుగా నడుస్తూ ఎక్స్పోజింగ్ కోసం తంటాలు..!
నగరాల్లో నడిరోడ్లో. రీల్స్ సెల్ఫీలు కోసం అమ్మాయిల పాట్లు.. తలకిందులుగా నడుస్తూ ఎక్స్పోజింగ్ కోసం తంటాలు.. నాగరికత వికృత రూపం ఇదే..
ఈ మధ్యన రీల్స్ కోసం పిచ్చిపిచ్చి పనులు చేస్తూ ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ఒక ఫ్యాషన్ గా మారింది.. అలాకాకుండా మరికొందరు డేంజరస్ స్టంట్ లు చేస్తూ రీల్స్చేస్తున్నారు.. మరికొందరు అలాంటి స్టంట్లే చేస్తూ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు… ఎన్నిసార్లు ఎంత బదిలీ చెప్పిన రూల్స్ పిచ్చిలో వీవర్స్ కోసం నాన్న తట్టాలు పడుతూ ఆగమాగం చేస్తున్నారు… అలాంటి ఘటనలు రోజుకి కో కొలలుగానే ఎదురవుతున్నాయి… ఇటీవల రీల్స్ కోసం ఇలాంటి రోడ్డుపై వికృత చేష్టలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ కావాలంటే చూస్తున్నారు కానీ చాలామంది వీటిని పిచ్చి చేష్ట లాగానే అభివర్ణిస్తున్నారు…