నార్కట్ పల్లి వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం..

నల్లగొండ జిల్లా :-

నార్కట్ పల్లి వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం..

నార్కట్పల్లి శివారులో జరిగిన రెండు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు లారీ డ్రైవర్లు మరణించారు.

హైదరాబాద్ నుండీ ఆంధ్ర వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగింది.

నిలిపి ఉన్న లారీని మరో లారీ వేగంగా ఢీకొట్టడంతో క్యాబిన్ మధ్య ఇరుక్కున్న ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..