బి.ఆర్.ఎస్ సోషల్ మీడియా వారియర్ కి జన్మదిన శుభాకాంక్షలు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ సోషల్ మీడియా సభ్యులు బచ్చలకూరి నాగశేఖర్ జన్మదిన వేడుకలు హుజూర్ నగర్ నియోజకవర్గం, నేరేడుచర్ల పట్టణ పార్టీ ఆఫీస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు విరివిగా…ప్రజలకు అందించే ప్రక్రియలో సోషల్ మీడియా వారియర్స్ ని భాగస్వామ్యం చేస్తూ, తనదైన శైలిలో ముందుకు కొనసాగుతున్నాందుకు సేవలను గుర్తించి నేటి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు. ఇదే సందర్భంగా…ఈరోజు హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు., టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ .గెల్లి శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో.. పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మరియు హైదరాబాదులోని గచ్చిబౌలి, రాయదుర్గం లోని బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ దినేష్ చౌదరి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి , దినేష్ చౌదరి ఆశీస్సులు పొందినట్లు..మునుముందు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో.. BRS పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి పసుపులేటి నరసింహారావు, హుజూర్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి లంకెపల్లి నాగార్జున మరియు మాజీ ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు లావుడ్య శ్రీను నాయక్, మండల BRS సోషల్ మీడియా సభ్యులు నందిపాటి సోమయ్య చిన్నపంగు పుల్లయ్య అమరవరపు రవి, మిడతపల్లి శీను, పోలగాని భరత్ కుమార్ గౌడ్,
కొత్త నాగయ్య, మాతంగి శ్రీను, పగిడి బాలరాజు, తదితరులు ఉన్నారు.