నేటి పంచాంగం.

*_మార్చి 26, 2026_*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం*
*వసంత ఋతువు*
*చైత్ర మాసం*
*శుక్ల పక్షం*
తిథి: *అష్టమి* మ 2.42
వారం: *బృహస్పతివాసరే*
(గురువారం)
నక్షత్రం: *ఆర్ద్ర* రా 7.05
యోగం: *శోభనం* తె 3.07
కరణం: *బవ* మ 2.42
*బాలువ* రా 1.37
వర్జ్యం: *లేదు*
దుర్ముహూర్తము: *ఉ 10.20 – 11.09*
*మ 3.12 – 4.01*
అమృతకాలం: *ఉ 9.42 – 11.12*
రాహుకాలం: *మ 1.53 – 3.24*
యమగండం: *ఉ 6.17 – 7.48*
సూర్యరాశి: *మీనం*
చంద్రరాశి: *మిథునం*
సూర్యోదయం: *6.17*
సూర్యాస్తమయం: *6.27*