తమిళనాడు: టీవీకే ర్యాలీకి ఎన్నికల సంఘం అనుమతి..
ఈసీని కలిసి వినతిపత్రం అందించిన TVK చీఫ్ విజయ్.
షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన ఈసీ
ఎల్లుండి పెరంబూరు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం.
చెన్నైలో ఐదుచోట్ల ఎన్నికల ప్రచారానికి ఏర్పాట్లు
రేపు అభ్యర్థులను ప్రకటించనున్న TVK చీఫ్ విజయ్.