ఉగ్రలింకుల కేసు సీజేఎం కోర్టులో కొత్తపేట పోలీసుల పిటిషన్ నిందితులను ఏడు రోజుల కస్టడీకి కోరిన పోలీసులు..

విజయవాడ: ఉగ్రలింకుల కేసు
సీజేఎం కోర్టులో కొత్తపేట పోలీసుల పిటిషన్
నిందితులను ఏడు రోజుల కస్టడీకి కోరిన పోలీసులు..

రేపు విచారణ చేపట్టనున్న జిల్లా కోర్టు..
విజయవాడ ఉగ్ర లింకుల కేసులో

తాజాగా మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను అరెస్టు చేసి.. విజయవాడ తీసుకొచ్చారు. మరికాసేపట్లో వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో 12 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు.. విజయవాడలో ముగ్గుర్ని, హైదరాబాద్, బిహార్ లో ఒక్కొక్కరు చొప్పున ఇప్పటి వరకు మొత్తం ఐదుగుర్ని అరెస్టు చేశారు. తాజాగా మరో ముగ్గురు అరెస్టయ్యారు. మిగతా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి..

ఉగ్రలింకుల కేసు
సీజేఎం కోర్టులో కొత్తపేట పోలీసుల పిటిషన్
నిందితులను ఏడు రోజుల కస్టడీకి కోరిన పోలీసులు..

రేపు విచారణ చేపట్టనున్న జిల్లా కోర్టు..
విజయవాడ ఉగ్ర లింకుల కేసులో
కస్టడీకి కోరిన పోలీసులు…