తెలంగాణ లో రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజులపాటు వర్షాలు పడే అవకాశాలు..!

తెలంగాణ లో రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజులపాటు వర్షాలు పడే అవకాశముందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది.

నేడు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, NLG, సూర్యాపేట, MHBD, WGL, HNK, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.

3 రోజుల తర్వాత గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.