ఓటు వేసి ప్రాణాలు వదిలిన 62 ఏళ్ల వృద్ధుడు…!

ఓటు వేసి ప్రాణాలు వదిలిన 62 ఏళ్ల వృద్ధుడు.
త్రిస్సూర్‌లో ఓటు వేయడానికి గంటన్నర పాటు క్యూలో నిలబడిన 62 ఏళ్ల వ్యక్తి, ఓటు వేసిన వెంటనే మరణించాడు. వానియంపరలో ఓటు వేసిన తర్వాత 62 ఏళ్ల వ్యక్తి అస్వస్థతకు గురై, కొద్దిసేపటికే మరణించాడు. మృతుడిని వానియంపర సమీపంలోని రామన్‌చిర నివాసి వినోదన్‌గా పోలీసులు గుర్తించారు. వినోదన్ ఉదయం తన ఓటు వేయడానికి వానియంపరలోని ఈకేఎం యూపీ పాఠశాలకు వచ్చాడు. ఓటు వేయడానికి ముందు అతను సుమారు గంటసేపు క్యూలో నిలబడ్డాడు..