మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలో అమానవీయ ఘటన..
ప్రేమ పేరుతో తల్లిని చేసి బిడ్డ పుట్టగానే వదిలేసాడని ప్రియుడు కానిస్టేబుల్ సాయిరాజ్ ఇంటి ముందు పసికందుతో ప్రియురాలు నీలిమ ఆందోళన..
బాధితురాలి ఆందోళనతో ఇంటికి తాళం వేసి పరారైన ప్రియుడి కుటుంబసభ్యులు..
పోలీసు అధికారులు తనకు న్యాయం చేయాలని బాధితురాలు నీలిమ వేడుకోలు…