సొంత పేషీ పీఆర్వో చనిపోతే చివరి చూపుకు కూడా వెళ్లని భట్టి విక్రమార్క..!

సొంత పేషీ పీఆర్వో చనిపోతే చివరి చూపుకు కూడా వెళ్లని భట్టి విక్రమార్క..

20 ఏళ్ల అనుబంధం ఉన్న వ్యక్తి అంత్యక్రియలు వదిలేసి హీరో పెళ్లికి హాజరు

భట్టి విక్రమార్క వద్ద సీపీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్ట్ మధుసూదన్‌ సోమవారం గుండెపోటుతో ఆకస్మిక మృతి

చాతి నొప్పితో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన మధుసూదన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి సంస్థలలో సీనియర్ జర్నలిస్టుగా బాధ్యతలను నిర్వహించి, ప్రస్తుతం భట్టి విక్రమార్క దగ్గర సీపీఆర్వోగా ఉన్న మధుసూదన్

20 ఏళ్ల అనుబంధం, సీఎల్పీ నేతగా ఉన్న సమయంలో నిర్వహించిన ప్రజాయాత్రలోనూ మధుసూదన్‌ వెన్నంటి ఉండగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు, చివరికి నేడు అంత్యక్రియలకు కూడా వెళ్లని భట్టి విక్రమార్క

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేషీ నుండి కూడా ఒక్కరు హాజరు అవ్వని వైనం

కానీ బుధవారం రాత్రి తిరుమలలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళికి భట్టి విక్రమార్క హాజరు అవ్వడంలో తీవ్ర విమర్శలు..

సామాజిక మధ్యమంలో వైరల్ గా మారాయి..