గుండె తరుక్కుపోయే సాఫ్ట్వేర్ ఇంజినీర్ సీతారం సూ సైడ్ నోట్
భార్య రేణుక ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుని, ప్రైవేట్ వీడియోలు తీసుకుని ప్రియుడితో షేర్ చేసిందని ఆత్మ*హత్య
6 లవ్ స్టోరీలు, ముగ్గురితో వివాహేతర సంబంధం
టెకీ సీతారాం తాను చనిపోవడానికి ముందు రాసిన 19 పేజీల సూసైడ్ నోట్లో సంచలన విషయాలు
ఏపీలోని మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహం కాగా.. వీరికి ఇద్దరు పిల్లలు
పెళ్లైన తర్వాత రేణుక ముగ్గురితో వివాహేతర సంబంధం.. అందులో ఒకరితో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలను రికార్డ్ చేసి ప్రియుడు రమణారెడ్డికి షేర్ చేయగా వాటిని రమణ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో బైటకి పొక్కిన నిజాలు
అయితే ఇన్స్టాగ్రామ్లో వీడియోలు డిలీట్ చేయాలని రమణని కోరగా, అతడు డిలీట్ చేయను అని చెప్పి పురుగుల మందు తాగి ఆత్మ*హత్యా*యత్నం
దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన సీతారాం, రేణుక.. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో.. వీళ్లు పోలీస్ స్టేషన్లో ఉండగానే మరోసారి వీడియోలు అప్లోడ్ చేసిన రమణ
వెంటనే భార్య రేణుక బాధతో వెళ్లిపోవడంతో, ఆత్మహత్య కోసం వెళ్లిందని వెతుకుంటూ వెళ్లి చూడగా రమణ ఇంట్లో ఉన్నట్లు గుర్తించిన భర్త సీతారాం
అతనితో వీడియోలు డిలీట్ చేయాలని వాగ్వాదానికి దిగగా, అతను చేయను అని చెప్పడంతో రమణ తాగిన పురుగుల మందే తాగి ఆత్మ*హత్యకు పాల్పడ్డ భార్య రేణుక
అక్కడికి చేరుకున్న సీతారాం భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లి, చికిత్స చేయించి రేణుక తండ్రిని పిలిపించి తన పుట్టింటికి పంపించగా.. 2 నెలల తర్వాత అన్ని మర్చిపోయి కలిసి ఉందామని భార్య రేణుకను ఇంటికి తీసుకుకొచ్చిన సీతారాం
అయితే రెండు నెలల తర్వాత అంతే బాగానే ఉంది అనుకుంటుండగా.. ఒకరోజు 30 నెలల పిల్లాడిని ఇంట్లో పెట్టి మరోసారి ఇంటి నుండి వెళ్ళిపోయిన రేణుక
అయితే రేణుక ఆటోలో స్కార్ఫ్ కట్టుకుని బైటకిపోయి ప్రూఫ్ లేని కొత్త సిమ్ కోసం కోసం ప్రయత్నించిందని, రమణ స్టేటస్లు కూడా చూసిందని తెలుసుకున్న సీతారాం
అయితే 8 రోజులైనా రేణుక తిరిగిరాకపోవడంతో, నా భార్యకు ఏలోటు రాకుండా చూసుకున్నా.. కానీ ఆమె నాకు నమ్మక ద్రోహం చేసింది.. అంటూ సూసైడ్ లెటర్ రాసి హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం..
ఒక ప్రియుడితో సన్నిహితంగా ఉన్న వీడియోలు రికార్డ్ చేసి అతడితోనే షేర్ చేసుకోవడం, మరో ప్రియుడితో న్యూస్ వీడియో కాల్స్ చేసుకోవడం విషయాలన్నీ తెలిసి తట్టుకోలేక బాధతో సూ*సైడ్ నోట్ రాసి వాట్సప్ స్టేటస్ పెట్టి చనిపోయిన సీతారాం..
అయితే సీతారాం కేసులో రమణారెడ్డిని పట్టుకోవడంలో అలసత్వం, ఆత్మహత్య చేసుకొని 3 నెలలు అయినా నిందితులను అరెస్ట్ చేయడంలో పోలీసులు ఆలస్యం చేశారని సీతారం తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు…
భార్యకు పలు వివాహేతర సంబంధాలు ఉన్నాయని 19 పేజీల లేఖలో ఆరోపించిన తర్వాత, 36 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక సరస్సులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. దీంతో అతని మరణానికి సంబంధించిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, బాధితుడు సీతారామ్, తన భార్య రేణుక ముగ్గురు పురుషులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుందని ఆరోపిస్తూ, వైవాహిక కలహాల కారణంగా ఈ తీవ్రమైన చర్య తీసుకున్నట్లు తెలిపాడు. గత ఏడాదిన్నర కాలంగా ఆమె ముగ్గురు పురుషులతో సంబంధం కలిగి ఉందని అతను ఆ లేఖలో పేర్కొన్నాడు.
ఆ వ్యక్తులలో ఒకరు రేణుకతో ఉన్న ఏకాంత క్షణాలను రికార్డ్ చేశారని, ఆ ఫుటేజీని తర్వాత రమణగా గుర్తించబడిన ఒక వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో ప్రచారం చేశాడని కూడా అతను ఆరోపించాడు..
భర్త చనిపోయిన నెలరోజులకే ప్రియుడిని పెళ్లాడిన రేణుక
సాఫ్ట్వేర్ ఇంజినీర్ సీతారం సూసైడ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. భర్త బతికి ఉండగానే తన చేష్టలతో చిత్రహింసలకు గురి చేసిన భార్య రేణుక అతడు చనిపోయిన తర్వాత ఏమాత్రం మారలేదు. భర్త చనిపోయాడనే బాధ ఏకోసాన లేకపోగా నెలరోజులు తిరగకముందే తన ప్రియుడిని పెళ్లాడింది. ఫిబ్రవరిలో భర్త సీతారాం బలవన్మరణానికి పాల్పడితే మార్చిలో రేణుక తన ప్రియుడు అయిన రమణారెడ్డిని పెళ్లాడినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ పెళ్లి విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచినట్లు తేలింది. అంతేకాదు వీరిద్దరు కలిసి పెళ్లి చేసుకున్నట్లు ఆధారాల కోసం ఫోటోలు కూడా తీసుకున్నారు. ఆ ఫోటోలు సైతం బయటకు వచ్చాయి. భర్త చనిపోయిన నెలరోజులు కాకముందే మరో ప్రియుడిని పెళ్లి చేసుకోవడంపై జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేణుక అసలు మనిషేనా? అని ప్రశ్నిస్తున్నారు. రేణుకకు కావాల్సింది మంచి భర్త కాదు అని శృంగారం అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తిట్టిపోస్తున్నారు..