బండి భగీరథ్ కేసుపై సైబరాబాద్ సీపీ స్పందన.
బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు చేశాం..
ప్రత్యేక టీమ్‌తో కేసు విచారణ జరుపుతున్నాం
-సైబరాబాద్ సీపీ రమేష్‌రెడ్డి..
కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో విచారణ
పారదర్శకంగా కేసు విచారణ జరుపుతాం.
ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ ఉంటుంది
-సైబరాబాద్ సీపీ రమేష్‌రెడ్డి.
ఈ క్రమంలో బండి సాయి భగీరథ్‌పై కేసుకు సంబంధించి విచారణ కోసం రాష్ట్రప్రభుత్వం మాదాపూర్ డీసీపీ (కూకట్పల్లి జోన్-సైబరాబాద్) రితిరాజ్ నేతృతంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసింది. డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేయగా.. బండి సాయిభగీరథ్ కేసును డీసీపీ రుతిరాజ్ టీం విచారణ చేయనున్నది.
కాగా సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల తరువాత బండి సంజయ్ కొడుకు POCSO కేసు మీద స్పందించి.. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్పైన నమోదు కేసుపై తక్షణమే విచారణ మొదలు పెట్టాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారని తెలిసిందే.