రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
తెలంగాణాలో ఇప్పటివరకు ఆత్మహత్యకు పాల్పడిన 209 ఆటో డ్రైవర్లు
ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన పాముల భాస్కర్(45) అనే ఆటో డ్రైవర్
సోమవారం రాత్రి కనిపించకుండా పోవడం, మంగళవారం ఉదయం గ్రామ శివారులో విగతాజీవిగా కనిపించిన భాస్కర్…