పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ వారం రోజులు వాయిదా.
ముందస్తు బెయిల్ వచ్చే వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు (ఇంటరిమ్ ప్రొటెక్షన్) ఇవ్వాలని కోరిన బండి భగీరథ్ తరపు న్యాయవాది..
ఇంటరిమ్ ప్రొటెక్షన్ గురించి విచారణ రేపటికి వాయిదా..
బాధితురాలు పుట్టినరోజు డేట్స్ పై, గతంలో రాష్ డ్రైవింగ్ కేసులో అమ్మాయి మేజర్ అని పోలీసులు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ పట్ల పోలీసులు విచారణ జరపాలన్న హైకోర్టు..