2034లో దేశ రాజకీయాల్లోకి వెళ్తాను..అప్పటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి నేనే.రేవంత్ రెడ్డి..

2034లో దేశ రాజకీయాల్లోకి వెళ్తాను…

_• అప్పటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి నేనే.రేవంత్ రెడ్డి..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్రకటన చేశారు. 2034 వరకు తానే రాష్ట్ర సీఎంగా కొనసాగుతానని, ఆ తర్వాత కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన లక్ష్యమని, ఆయన తర్వాత తాను ఆ స్థానంలో ఉంటానని పేర్కొన్నారు. దేశంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే రాహుల్ లక్ష్యమని, ప్రధాని పదవికి పోటీపడాలని తాను ఆయనను ఒప్పించానని అన్నారు..