దేశంలో పెరిగిన ఇంధన ధరలు …

దేశంలో పెరిగిన ఇంధన ధరలు

పెట్రోల్, డీజిల్ రెండిటిపై లీటరుకు రూ.3.04 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం…

పెరిగిన ధరలు ఈరోజు ఉదయం 6 గంటల నుండే అమలు..

ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు సరఫరాపై ఆందోళనలు పెరిగాయి…

ప్రత్యేకంగా హార్ముజ్ జలసంధి ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో చమురు రవాణాపై ప్రభావం పడినట్లు సమాచారం.

ఢిల్లీలో పెట్రోల్ ధర → రూ.97.77
డీజిల్ ధర → రూ.99.67 గా నమోదైంది.

పెట్రోల్ డీజిల్ ధర పెంపు హైదరాబాద్ ధరలు
హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 110.89, మరియు డీజిల్ 98.96 గా ఉంది..

ప్రజలపై అదనపు భారం
ఇంధన ధరల పెంపుతో రవాణా ఖర్చులు , నిత్యావసర వస్తువుల ధరలు, ఖర్చులు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు..