ACB దాడులు –
రూ. 1.05 కోట్ల రూపాయల నగదు, కేజీ బంగారం లభ్యం.
సికింద్రాబాద్ :
మల్లాపూర్, వెంకటరమణ కాలనీలో ఉన్న HMWSSB రెడ్ హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించి, రూ. 1.05 కోట్ల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు..
నిజామాబాద్లో 3 ఎకరాల భూమి, హైదరాబాద్లో 9 ఫ్లాట్లు, రూ. 100 కోట్లు వరకు ఆస్తులున్నాయని గుర్తించినట్లుగా సమాచారం..