జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నాము.. హరీష్ రావు.
ఆయన డ్రైవర్ కావొచ్చు కానీ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చాడు అందుకే రైతుల పంట కొనుగోలు చేయమని చెప్పాడు దానికి సస్పెండ్ చేస్తారా?
ఆయన ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు వెంటనే అతని సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాను
సస్పెన్షన్ ఎత్తివేయకపోతే అశోక్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, అతని తరపున న్యాయపోరాటం కూడా చేస్తాము...