ఫ్రిజ్ Water ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలకు జరిగే నష్టం

ఫ్రిజ్ Water ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలకు జరిగే నష్టం..

మన శరీర ఉష్ణోగ్రతకు చాలా చల్లని నీరు సరిపోదు..

రోజూ ఎక్కువగా ఫ్రిజ్ water తాగడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

ఫ్రిడ్జ్లోని చల్లటి నీరు తాగడం వల్ల గొంతు నొప్పి వస్తుంది. మీరు ఈ సమస్య రాకూడదనుకుంటే.. చల్లటి నీరు తాగడం మానుకోండి. ఫ్రిడ్జ్ వాటర్ తాగే ముందు కొంత సమయం బయట ఉంచి కొంచెం టెంపరేచర్ తగ్గిన తర్వాత తాగడం మంచిది..

❌ జీర్ణక్రియ మందగిస్తుంది
చల్లని నీరు తాగితే ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

❌ కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది
అత్యంత చల్లని నీటిని శరీరం సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకురావడానికి శరీరం ఎక్కువ శక్తి వినియోగిస్తుంది.

❌ రక్తనాళాలు సంకోచిస్తాయి
చల్లని నీరు వల్ల blood circulation తగ్గే అవకాశం ఉంటుంది.

❌ గొంతు మరియు శ్వాస సమస్యలు
తరచుగా fridge water తాగితే దగ్గు, జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్లు రావచ్చు.

❌ జీర్ణవ్యవస్థపై ప్రభావం
ఆహారంలోని కొవ్వులు గట్టిపడి జీర్ణక్రియకు ఆటంకం కలిగించవచ్చు..

చల్లటి నీరు తాగడం మీ దంతాలకు కూడా హానికరం కావచ్చు. మీరు తరచుగా ఫ్రిడ్జ్ నీరు తాగితే.. చల్లటి నీరు మీ దంతాల మూలాలకు హాని కలిగిస్తుంది. దీనివల్ల పళ్ల నొప్పి కూడా వస్తుంది..

మట్టి కుండ నీరు లేదా సాధారణ నీరు ఆరోగ్యానికి మంచిది.

సహజమైన ఆహారం, పండ్లు, సరైన నీరు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
వేసవిలో చల్లటి నీరు తాగాలనిపిస్తే ఫ్రిడ్జ్లోని నీటికి బదులుగా మట్టి కుండలో నీరు తాగాలి. ఈ నీరు సహజంగా చల్లగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది..