సూర్యపేట జిల్లా కేంద్రం……
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట లోని తన క్యాంపు కార్యాలయంలో, జాతీయ జెండాను ఆవిష్కరించి ,కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి , సూర్యాపేట mla జగదీష్ రెడ్డి పాల్గొన్న మాజీ mp లింగయ్య యాదవ్,,రాష్ట్ర కార్యదర్శి y వెంకటేశ్వర్లు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు,,మాజీ గ్రంధాలయం చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్.ఉప్పల ఆనంద్, నెమ్మది బిక్షం,..గోపగాని వెంకట నారాయణ, జీడీ బిక్షం,మరిపెద్ది శ్రీనివాస్, పుట్ట కిషోర్,లవకుశ,పాషా, మహిళ నాయకులు, ఇతర నాయకులు…………………..
జగదీష్ రెడ్డి మాట్లాడుతూ …..
కేసీఆర్ నాయకత్వం లో అలుపెరగని పోరాటం చేసి స్వరాష్ట్రన్నీ సాదించినం… ఆనాడు తెలంగాణ పదం అంటేనే భయపడే రోజులు వుండే..ఆంధ్ర కుట్రదారులు,ఆంద్ర దళారులు ఎన్నో పన్నాగాలు పన్ని తెలంగాణ ను అడ్డుకున్నారు…అప్పుడు ధైర్యంగా, ఉక్కు సంకల్పంతో తెలంగాణ కోసం ఒక్కడిగా బయల్దేరారు కేసీఆర్ …ఆంధ్ర కుట్రలను అన్నిటినీ చీల్చి గమ్యాన్ని ముద్దాడారు…దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మా గాంధీలాగా కేసీఆర్ అలుపెరుగని పోరాటం చేశారు.. అంబెడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం కేసీఆర్ గారు స్వరాష్ట్రంన్నీ సాధించారు .. పోరాడి తెచ్చిన తెలంగాణ లో కేసీఆర్ అద్భుతమైన పాలన చేశారు..24 గంటల విద్యుత్ అందించి, దేశంలోనే తెలంగాణ ను no 1 రాష్ట్రంగా నిలిపిపారు.. వ్యవసాయ లో, పాల ఉత్పత్తుల లో అగ్రస్థానంలో నిలిపారు..ఇవ్వాళ కేసీఆర్ గారిని దూరం చేసుకొని ప్రజలు దుఃఖిస్తున్నారు… అన్ని పథకాలు దూరం అయ్యాయి…చక్కగా ఉన్న తెలంగాణ ఆగం అయింది.. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ వల్ల అన్ని రంగాల్లో తెలంగాణ వెనుకబడింది.. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది.. .మళ్ళీ ఉద్యమ చైతన్యంతో మనం పోరాటం చేయాలి…మనమంతా పునరంకితం కావాలి..brs పార్టీని అధికారంలోకి తేవాలి.. లేదంటే తెలంగాణ పూర్తిగా అన్యాయానికి గురవుతుంది.. ఇప్పటికే మళ్ళీ ఆంధ్ర ఉద్యోగులు,ఆంధ్ర కుట్రదారులు వస్తున్నారు. ఇప్పుడు విద్యుత్ సంస్థ లో ఆంధ్ర అధికారుల పాలన నడుస్తోంది..అందుకే జగురుకతతో ఉండాలి…. మరొక తెలంగాణ ఉద్యమం చేయాలి… ఆంధ్ర ఏజెంట్ కాంగ్రెస్ పార్టీని పారద్రోలాలి… కాంగ్రెస్ పాలన ను అంతం చేయాలి అని అన్నారు……….