బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్య నాయక్ కు సన్మానం..
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, దేవరకొండ నియోజకవర్గం.
దేవరకొండ……..
కేతావత్ బిల్య నాయక్ ని మర్యాద పూర్వంగా కలవడం జరిగింది..
రోబోయే రోజులో BRS పార్టీ న్ని మరింత బలోపేతం చేసి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తేవాలని, కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేసి ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు…
ఈ కార్యక్రమంలో దేన్యతాండ గ్రామ ఉప సర్పంచ్ రమావత్ భాస్కర్ నాయక్ BRS పార్టీ నాయకులు రామవత్ తరుణ్ నాయక్ BRS పార్టీ నాయకులు పాల్గొన్నారు.