కోఆర్డినేషన్ కమిటీ ఫస్ట్ మీటింగ్ SBI SC ST వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం..
దేవరకొండ………
కోఆర్డినేషన్ కమిటీ ఫస్ట్ మీటింగ్ SBI SC ST వెల్ఫేర్ అసోసియేషన్ భవనము నందు నిర్వహించుకోవడం జరిగినది. మెంబర్స్ గురించి చర్చించుకోవడం జరిగింది..
SBI ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆంజనేయ..ప్రసాద్ ..SBISUHC ప్రధాన కార్యదర్శి శాండిల్య SCST SBI వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సూర్యం..భార్గవ్ ..SBI OBC ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి
NVT..రాజు కొమ్మిరి శెట్టి
పాల్గొనడం జరిగింది. ..ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు భార్గవ్, సూర్యలకు ప్రత్యేక ధన్యవాదాలు NVT తెలిపేరు..