భారీ వరదలు..గోదావరి ఉగ్రరూపం.!

భారీ వరదలు.. గోదావరి ఉగ్రరూపం.!

మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాసిక్ తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వానలకు గోదావరి ఉప్పొంగుతోంది. రామ్కుండ్ సహా పలు ఘాట్లు, ఆలయాలు నీటిలో మునిగాయి. పలు డ్యామ్లలోకి భారీగా నీరు చేరుతోంది.