నీట్ ఆందోళనలపై స్పందించిన పవన్ కల్యాణ్..
విద్యార్థుల ఆందోళనను దారి మళ్లించారు..
విద్యార్థుల ఆందోళనను విభజన శక్తులు హైజాక్ చేశాయి.
ప్రజాస్వామ్య నిరసనను హింసాత్మకంగా మార్చాలని చూశారు.
దేశ వ్యతిరేక నినాదాలకు చోటు లేదు..
ప్రజాస్వామ్య నిరసనకు నా మద్దతు ఉంటుంది
దేశ వ్యతిరేక కార్యకలాపాలకు నేను వ్యతిరేకం..
నేషన్ ఫస్ట్ భావనతో దేశ సమగ్రతను కాపాడాలి..
విద్యార్థి సమస్యలపై కేంద్రం చర్చలకు సిద్ధం..
నీట్ పేపర్ లీక్, నియామక పరీక్షల అవకతవకలు, విద్యా వ్యవస్థకు సంబంధించిన ఇతర సమస్యలపై చర్యలపై కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది …కొందరు నిరసనకారుల పేరుతో అరాచకాలు సృష్టిస్తున్నారు… ఈ నిరసనలకు కొంత భ్రష్టశక్తులు దూరినట్టుగా అనుమానాలకు తావిస్తుందని.. వారు విభజన వాదులు కూడా అంటూ విమర్శించారు.