తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి ఈ డి సోదాలు..15 బృందాలతో సోదాలు చేస్తున్న ఈడి..

తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి ఈ డి సోదాలు.. 15 బృందాలతో సోదాలు చేస్తున్న ఈడి..

బెంగళూరులో ఈడీ దాడులు.

బెంగళూరులో రెండు చోట్ల ఈడీ దాడులు

NDPS కేసులో ఈడీ దాడులు

హైదరాబాద్ కేసులో బెంగళూరులో దాడులు

హైదరాబాద్‌లో 7 చోట్ల, బెంగళూరులో రెండు చోట్ల దాడులు

కోట్ల రూపాయల డ్రగ్స్ అమ్మకం కేసులో దాడులు

నిందితులను అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు

ఆ సంబంధంలోనే బెంగళూరులో ఈడీ దాడులు..!