గోదావరి, కృష్ణా బేసిన్ లలో ప్రాజెక్టులకు వరద….

గోదావరి, కృష్ణా బేసిన్ లలో ప్రాజెక్టులకు వరద..

కడెంకు 22,500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

ఎల్లంపల్లికి 56,500 క్యూసెక్కుల ఫ్లడ్.. శ్రీరాంసాగర్ కు 4 వేల క్యూసెక్కుల చొప్పున వరద

ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకూ మొదలైన వరద ప్రవాహం.. 18,150 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

జూరాలకు 7,500 క్యూసెక్కులకు తగ్గిన వరద.. నేటి సాయంత్రానికి మళ్లీ పెరిగే అవకాశం..

నారాయణపూర్ జలాశయం నుంచి 60 వేల క్యూసెక్కులు విడుదల.. ప్రాజెక్టుకు ఆల్మట్టి నుంచి 62 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం..