జూరాల నుంచి శ్రీశైలం డ్యాం కి భారీగా వరద.
ఇన్ ఫ్లో : 79.403 క్యూ సెక్కులు
ఔట్ ఫ్లో : నిల్
పూర్తి స్థాయి నీటిమట్టం : 885 అడుగులు
ప్రస్తుతం : 824.80 అడుగులు
పూర్తి స్దాయి నీటి నిల్వ : 215:8070 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ : 44.60
కుడి,ఎడమ విద్యుత్ కేంద్రాలలో ప్రారంభం కానీ విద్యుత్ ఉత్పత్తి..
*🔹తుంగభద్ర జలాశయం కొనసాగుతున్న వరద…*
పూర్తి స్థాయి నీటి మట్టం:1633 అడుగులు….
ప్రస్తుతం నీటి మట్టం:1609.21 అడుగులు
ఇన్ ఫ్లో 14,950 క్యూసెక్కులు….
అవుట్ ఫ్లో 3680 క్యూ సెక్కులు…
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 105.788 టీఎంసీలు….
ప్రస్తుతం నీటి నిల్వ 36.046 టీఎంసీలు…..