శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం..!

*~ 𝐍𝐀𝐍𝐃𝐘𝐀𝐋 𝐃𝐈𝐒𝐓 ~*

శ్రీశైలం డ్యామ్ అప్డేట్,
DATE:- 01-08-2026,
TIME:- 6:00 PM.

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం

*ఇన్ ఫ్లో :-* 1,80,000 క్యూసెక్కులు

*ఔట్ ఫ్లో :-* NIL

*పూర్తిస్దాయి నీటి మట్టం :-* 885 అడుగులు

*ప్రస్తుతం :-* 842.30 అడుగులు

*పూర్తిస్థాయి నీటి నిల్వ :-* 215.8070 TMC

*ప్రస్తుతం :-* 65.3203 టీఎంసీలు

*జూరాల ప్రాజెక్టు :-* 1,80,000 క్యూసెక్కులు