జూరాల, శ్రీశైలం, ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద..

జూరాల ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద.

27 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
ఇన్‌ఫ్లో 1,60,000, ఔట్‌ఫ్లో 1,77,000 క్యూసెక్కులు

పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు
ప్రస్తుత నీటిమట్టం 317.33 మీటర్లు
11 యూనిట్లలో 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి..

*శ్రీశైలం డ్యామ్ అప్డేట్,*
*DATE:- 02-08-2026,*
*TIME:- 6:00 PM.*

*శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం*

*ఇన్ ఫ్లో :-* 1,52,186 క్యూసెక్కులు

*ఔట్ ఫ్లో :-* NIL

*పూర్తిస్దాయి నీటి మట్టం :-* 885 అడుగులు

*ప్రస్తుతం :-* 849.70 అడుగులు

*పూర్తిస్థాయి నీటి నిల్వ :-* 215.8070 TMC

*ప్రస్తుతం :-* 79.4564 టీఎంసీలు
———————*

*జూరాల ప్రాజెక్టు :-* 1,52,186 క్యూసెక్కులు