వచ్చే ఏడాది మార్చిలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు…
• నల్గొండ-ఖమ్మం-వరంగల్, ఉమ్మడి జిల్లాలు.
• హైదరాబాదు-మహబూబ్ నగర్- రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలు…
ప్రస్తుతం తీన్మార్ మల్లన్న, సురభి వాణి దేవిలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు…
దాదాపు రెండు స్దానాలకు గానూ 14లక్షల మంది ఓటర్లు..
• సెప్టెంబరు లో ఓటరు నమోదుకు నోటిఫికేషన్ జారీ చేయనున్న ఎన్నికల కమీషన్…
రెండు స్దానాలపై అధికార కాంగ్రెస్,BRS గురి…
👉హైదరాబాదు, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల నుండి
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి,
హర్షవర్దన్ రెడ్టి,
సామ రామ్మోహన్ రెడ్డి..
గౌరీ సతీష్,…
👉నల్గొండ,ఖమ్మం, వరంగల్ జిల్లాల నుండి
కైలాష్ నేత…
చనగాని దయాకర్
గుత్తా అమిత్ రెడ్టి,
సింగాపురం ఇందిర,
పటేల్ రమేష్ రెడ్డిలు పోటిలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు..