బిఆర్ఎస్ పార్టీలోకి జోరుగా చేరికలు..
కాంగ్రెస్ పార్టీ నీ వీడి BRS పార్టీలోకి ఐటీ శాఖ మంత్రి
కల్వకుంట్ల తారక రామారావు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో BRS కండువా కప్పుకుని పార్టీలోకి చేరిన కాంగ్రెస్ నేతలు…
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అభివృద్ధి అంటే దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే.. ఐటీ రంగంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఎంతగానో ముందుందని అన్నారు.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసపూరిత ప్రచారాలని ప్రజలందరూ గమనించి బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుందని అన్నారు..
2001 నుండి నలగొండ జిల్లా తొలి తెలంగాణ ఉద్యమకారుడు, చిట్యాల 11వ వార్డు కౌన్సిలర్ ,మాజీ మార్కేట్ కమిటీ చైర్మన్ గోధుమగడ్డ పద్మ జలంధర్ రెడ్డి
*ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి , చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమళ్ళయ, చిట్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెల లింగస్వమి గారు,4వ వార్డు కౌన్సిలర్ జమండ్ల జయమ్మ శ్రీనివాస్ రెడ్డి..