శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం.

*శ్రీశైలం డ్యామ్ అప్డేట్,*
*DATE:- 04-08-2026,*

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం.

*ఇన్ ఫ్లో :-* 2,16,762 క్యూసెక్కులు

*ఔట్ ఫ్లో :-* NIL

*పూర్తిస్దాయి నీటి మట్టం :-* 885 అడుగులు

*ప్రస్తుతం :-* 857.70 అడుగులు

*పూర్తిస్థాయి నీటి నిల్వ :-* 215.8070 TMC

*ప్రస్తుతం :-* 99.1182 టీఎంసీలు

*జూరాల ప్రాజెక్టు :-* 2,16,762 క్యూసెక్కులు