శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం..

*శ్రీశైలం డ్యామ్ అప్డేట్,*
*DATE:- 04-08-2026,*
*TIME

*శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం*

*ఇన్ ఫ్లో :-* 2,48,148 క్యూసెక్కులు

*ఔట్ ఫ్లో :-* NIL

*పూర్తిస్దాయి నీటి మట్టం :-* 885 అడుగులు

*ప్రస్తుతం :-* 860.80 అడుగులు

*పూర్తిస్థాయి నీటి నిల్వ :-* 215.8070 TMC

*ప్రస్తుతం :-* 108.4880 టీఎంసీలు
….
*జూరాల ప్రాజెక్టు :-* 2,48,148 క్యూసెక్కులు