శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద.
_• ఇన్ ఫ్లో 43,580 క్యూసెక్కులు.._
_• ఔట్ ఫ్లో 4,600 క్యూసెక్కులు.._
*• పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు.*
*• ప్రస్తుత నీటిమట్టం 878.60 అడుగులు.*
_• కుడి జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి._
_• ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి.