శ్రీశైలం జలాశయానికి పూర్తిగా నిలిచిపోయిన వరద ప్రవాహం..!

*••••• 𝐒 𝐑 𝐈 𝐒 𝐀 𝐈 𝐋 𝐀 𝐌 𝐏 𝐑 𝐎 𝐉 𝐄 𝐂 𝐓 •••••*
*~ 𝐍𝐀𝐍𝐃𝐘𝐀𝐋 𝐃𝐈𝐒𝐓 ~*

*శ్రీశైలం డ్యామ్ అప్డేట్,*
*DATE:- 13-08-2026,*
*TIME:- 06:30 PM.*

శ్రీశైలం జలాశయానికి పూర్తిగా నిలిచిపోయిన వరద ప్రవాహం.
*కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రంలో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి*

*ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి*

*ఇన్ ఫ్లో :-* NIL

*ఔట్ ఫ్లో :-* 40,003 క్యూసెక్కులు ( విద్యుత్ ఉత్పత్తి ద్వారా )

*పూర్తిస్దాయి నీటి మట్టం :-* 885 అడుగులు

*ప్రస్తుతం :-* 879.30 అడుగులు

*పూర్తిస్థాయి నీటి నిల్వ :-* 215.8070 TMC

*ప్రస్తుతం :-* 183.8486 టీఎంసీలు

ఇన్ ఫ్లో వివరాలు.

*జూరాల ప్రాజెక్టు :-* NIL

ఔట్ ఫ్లో వివరాలు*

**ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రం ద్వారా :-* 40,003 క్యూసెక్కులు