శ్రీ తుల్జా భవాని ఆలయ నిర్మాణానికి 10000 రూపాయల ఆర్థిక సాయం అందజేసిన బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్

చింతపల్లి…….
మండల పరిధిలోని బోటిమిది తండా గ్రామ సమీపాన గల ఎర్రమట్టి తండా లో నిర్మిస్తున్న శ్రీ శ్రీ తుల్జా భవాని ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా 10000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ బంజారాలు ఎంతొ భక్తి శ్రద్ధలతో పూజించే అమ్మ వారి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఆనందంగా మెలగాలని అన్నారు..ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జ్యోతి చందర్ నాయక్, జైపాల్ నాయక్, బాణావత్ మున్న నాయక్,సక్రు నాయక్, హరి నాయక్,మోతిరాం నాయక్,వార్డు సభ్యులు జైపాల్ నాయక్,బావోజి గాంస్య నాయక్,కిషన్, రెడ్డి నాయక్ ,సోదరి మనులు తదితరులు పాల్గొన్నారు.