ఎల్పీ గ్యాస్ ఈ-కేవైసీ గడువు పెంపు • ఎల్పీజీ గ్యాస్ వినియోగానికి ఊరటనిస్తూ ఈ-కేవైసీ చేసుకునే గడువును కేంద్రం ఆగస్టు 31 వరకు పొడిగించింది. • సర్వర్ సమస్యలు, ఓటీపీ ఆలస్యం వంటి సాంకేతిక ఇబ్బందుల వల్ల కస్టమర్లు ఇబ్బంది పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
• ఇండెన్, హెచ్పీ గ్యాస్ వినియోగదారులకు సమీప ఏజెన్సీలో లేదా అధికారిక యాప్ల ద్వారా భారత్ కేవైసీ పూర్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.