దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్..

దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్..

దేవరకొండదేవరకొండ నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
– దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

దేవరకొండ……
దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.విఘ్నాలకు అధిపతి, సకల దేవగణాలకు నాయకుడు, తొలిపూజ అందుకునే ఆదిదేవుడు శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. భాద్రపద మాసం శుక్ల పక్ష చవితి రోజున వినాయక చవితిని దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు.వినాయకుడిని భక్తిశ్రద్ధలతో ప్రార్థించడం ద్వారా సకల ఆటంకాలు తొలగి, చేపట్టిన ప్రతి కార్యం విజయవంతమై, ప్రజలందరికీ ఆనందమయ జీవితం లభించాలని కోరారు. విద్య, విజ్ఞానం, వివేకం, వినయాన్ని ప్రసాదించే గణనాథుడి కృపతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.విఘ్నాలను తొలగించి సకల అభీష్టాలను నెరవేర్చే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం ఎల్లవేళలా సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు రవీంద్ర కుమార్ తెలిపారు.వినాయక చవితి సందర్భంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గ ప్రజలకు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.విఘ్నాలకు అధిపతి, సకల దేవగణాలకు నాయకుడు, తొలిపూజ అందుకునే ఆదిదేవుడు శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. భాద్రపద మాసం శుక్ల పక్ష చవితి రోజున వినాయక చవితిని దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు.వినాయకుడిని భక్తిశ్రద్ధలతో ప్రార్థించడం ద్వారా సకల ఆటంకాలు తొలగి, చేపట్టిన ప్రతి కార్యం విజయవంతమై, ప్రజలందరికీ ఆనందమయ జీవితం లభించాలని కోరారు. విద్య, విజ్ఞానం, వివేకం, వినయాన్ని ప్రసాదించే గణనాథుడి కృపతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.విఘ్నాలను తొలగించి సకల అభీష్టాలను నెరవేర్చే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం ఎల్లవేళలా సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు రవీంద్ర కుమార్ తెలిపారు.వినాయక చవితి సందర్భంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.