అసెంబ్లీలో జీరో అవర్కు విలువ లేకుండా పోయింది..
ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలు నోట్ చేసుకుంటున్నాము అని చెప్తున్నారు కానీ ఒక్కరికి కూడా సమాధానం రావట్లేదు– ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్..
ఎంఐఎం ఎమ్మెల్యేలను చూస్తే అధికారులకు ఉచ్చ పడుతుంది..
వాళ్లు అమ్మనా బూతులు తిడతారని ఇందిరమ్మ ఇల్లు వాళ్లకు ఇస్తున్నారు..
ఇందిరమ్మ ఇండ్ల డ్రా ప్రక్రియలో కూడా అధికారులు మాకు విలువ ఇవ్వడం లేదు, ఎంఐఎం ఎమ్మెల్యేలకు భయపడుతున్నారు..
నా నియోజకవర్గానికి మంజూరైన ఇందిరమ్మ ఇండ్లలో వేరే నియోజకవర్గం వాళ్లకి ఇచ్చారు
ఈ మాట మంత్రికి చెప్తే కూల్, కూల్ అని అంటున్నాడు ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు..